
AP7AM12 Jun, 06:11 am
క్రికెటర్ నుంచి ఇన్వెస్టర్ గా.. ఫిట్ నెస్ సంస్థలో భాగస్వామి అయిన రోహిత్ శర్మభారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, ప్రముఖ హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ప్లాట్‌ఫామ్ 'ఫిట్టర్' (FITTR)తో తన బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. గతంలో ఈ సంస్థకు తొలి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన ఆయన