
AP7AM06 Aug, 03:14 pm
ఆగని మెస్సీ గోల్స్ వేట.. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో తొలి ఆటగాడిగా సరికొత్త రికార్డుఫుట్బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ తన అద్భుతమైన కెరీర్‌లో మరో చారిత్రక మైలురాయిని అందుకున్నాడు. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా ఏడు మ్యాచ్‌లలో గోల్ చేసిన తొలి ఆటగాడిగా సరికొత్త రిక