
AP7AM11 Jul, 04:24 am
పుణె వ్యాపారవేత్త కొడుకు మృతి వెనుక షాకింగ్ క్రైమ్ స్టోరీపుణెకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు కేతన్ విశాల్ అగర్వాల్ (26) మృతి వెనుక అత్యంత భయంకరమైన కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. జూన్ 18న లోహగఢ్ కోట వద్ద కేతన్ లోయలో పడి మరణించడానికి సరిగ్గా