
Andhra Jyothy16 Jun, 01:15 pm
ఫీడ్ ధరల పెంపు ఇక కుదరదు.. ప్రభుత్వ అనుమతి తప్పనిసరిఅనుమతి లేకుండా ఫీడ్ ధరలు పెంచితే ఊరుకునేది లేదని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. అనుమతి లేకుండా ఫీడ్ ధరలు పెంచడాన్ని నిలిపివేశామని స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): అనుమ