
Zee Telugu15 Jun, 11:58 am
భర్త రాజ్ సినిమా కంటే నాగచైతన్య సినిమానే ముఖ్యం అని తేల్చేసిన సమంతSamantha:సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న మా ఇంటి బంగారం సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా, సమంతకు చెందిన నిర్మాణ సంస్థ తరఫున ఆమె భర్త రాజ్ నిడుమోర