
AP7AM16 Jun, 09:25 am
టీ స్టాల్ లో రూ.40 కోసం ఐపీఎస్ గా అవతారం... కటకటాల్లోకి నిందితుడుతాను ఐపీఎస్ అధికారిని అంటూ లక్నోలో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. కేవలం రూ.40 విలువైన బన్ ప్యాకెట్ బిల్లు చెల్లించకుండా గొడవకు దిగడమే కాకుండా, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది తనకు సెల్యూట్ చే