Samayam Telugu24 Jun, 02:44 am
ఏళ్ల వృద్ధుడికి మూలికల వైద్యం పేరుతో ఎర.. రూ.56 లక్షలు కాజేసిన కేటుగాళ్లుమూలికల వైద్యం పేరుతో ఓ 75 సంవత్సరాల వృద్ధుడిని మోసం చేసి అతని నుంచి విడతల వారీగా రూ. 56 లక్షలు కాజేసిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. తొలుత మూలకల వైద్యం చేస్తామని చెప్పి కొరియర్ ద్వారా మందులు పంపించ