
Eenadu10 Jun, 04:52 pm
జగన్ పర్యటనకు డబ్బులిచ్చి జనసమీకరణ?.. వీడియో వైరల్విశాఖ ఉక్కు కర్మాగారం ఘటన ఓ విషాదం. దీన్ని కూడా రాజకీయ బల ప్రదర్శనకు వేదికగా చేసుకున్నారు వైకాపా నేతలు. ఇలాంటి విషాద సందర్భాల్లో వీలైనంత తక్కువ మందితో వెళ్లి బాధితులను పరామర్శిస్తారు. వైకాపా నాయకులు