© 2026 nimisham.in

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తనను చంపడానికి ప్రయత్నించాడని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఆరోపించారు. దావూద్ తనపై మూడు సార్లు దాడి చేసి విఫలమయ్యాడని చెప్పారు. ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు అంగీకరించకపోవడంతోనే తనను హత్య చేయడానికి కుట్ర చేశారని ఆరోపించారు. ఏఎన్ఐ పాడ్‌కాస్ట్‌లో పలు కీలక విషయాలను ఆయన వెల్లడించారు. ఈ వీడియో చూశారా: భారత్‌లో నాపై ఒక్క కేసూ నమోదు కాలేదు: లలిత్ మోదీ