© 2026 nimisham.in

దేశవ్యాప్తంగా గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.29 పెంచడం వల్ల దేశ రాజధాని దిల్లీలో సిలిండర్ ధర రూ.942కు చేరింది. మూడు నెలల వ్యవధిలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. కానీ, ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్‌లో లభించే వంట గ్యాస్ ధర తక్కువేనని కేంద్ర పెట్రోలియం శాఖ పేర్కొంది. ఇంతకీ ఏయే దేశాల్లో గ్యాస్ ధరలు ఏలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వార్త చదివారా: నీట్ పరీక్ష.. అందుబాటులోకి సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లు