
Oneindia Telugu30 Aug, 12:14 pm
జీతం నుంచి కట్ అయ్యే పీఎఫ్ ఎంత? ఏడాదికి రెండు సార్లేప్రైవేట్, కార్పొరేట్ ఉద్యోగుల భవిష్యత్తు నిధి (PF)కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు ఆరు దశాబ్దాల కాలం నాటి పాత ఈపీఎఫ్ స్కీమ్ 1952 స్థానంలో.. సరికొత్త సామాజిక భద్రతా కోడ్ (So