Samayam Telugu08 Sept, 12:14 am
మరోసారి ఛోకర్స్ గా మారిన దక్షిణాఫ్రికా.. సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో చిత్తుసొంతగడ్డపై జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఇంగ్లాండ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం సౌతాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్‌లో ఆ జట్టు 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మహిళల టీ20 ప్రపంచకప