
Asianet News Telugu14 Jun, 01:51 pm
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్.. కానీ నివసించేది 400 చదరపు అడుగుల ఇంట్లోప్రపంచం మెచ్చిన వ్యాపారవేత్త ఎలాన్ మస్క్. అతడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఇప్పుడు ఆయన ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా కూడా రికార్డు సృష్టించారు. స్పేస్‌ఎక్స్ ఐపీఓ ద్వారా మస్క్ సంపద బాగా పెరిగి