Samayam Telugu16 Jun, 04:45 am
ఉప్పల్ స్కైవాక్ కు 'ఫ్లైఓవర్' గండం.. తొలగింపు తప్పదాహైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన చేపట్టే క్రమంలో కొన్ని పాత నిర్మాణాలకు మార్పులు చేర్పులు చేయడం అనివార్యమవుతోంది. హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో అత్యంత రద