
TV9 Telugu27 Aug, 05:04 am
కాళ్ల పారాణి ఆరకముందే వెంటాడిన మృత్యువు.. పెళ్లైన వారానికే వరుడు, అతని తండ్రి మృతిపెళ్ళై వారం రోజులు తిరగక ముందే నవవరుడు అతని తండ్రి ప్రాణాలు కోల్పోయిన సంఘటన హనుమకొండ జిల్లాలో విషాదాన్ని నింపింది.. పెళ్లి వేడుక సందర్భంగా ఇంటికి అలంకరించిన విద్యుత్ దీపాల వైర్లు తగిలి వరుడి తండ్రి వి