
Andhra Jyothy18 Aug, 08:24 am
హైదరాబాద్ లోని ఈ ఏరియాల్లో 9.30నుంచి విద్యుత్ సరఫరా బంద్విద్యుత్ మరమ్మతుల కారణంగా ఆజామాబాద్, హైదరాబాద్ -1 డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కరెంటు సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు నరేంద్రరాజు, వినోద్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్: విద్యుత్ మరమ్మతుల క