
Telugu Times12 Aug, 02:14 am
టీటీడీకి రూ.27.5 కోట్ల విరాళం, 20 ఎలక్ట్రిక్ బస్సులు..తిరుమలకు అనంత్ అంబానీ భారీ కానుకదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన అనంత్ అంబానీ (Anant Ambani) మరోసారి తన ఆధ్యాత్మిక విశ్వాసాన్ని చాటుకున్నారు. సోమవారం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి (Sri Venkateswara Swamy) వారిని