
AP7AM16 Jun, 12:55 pm
ఓటరు జాబితా సవరణ... బూత్ లెవల్ క్యాడర్ కు మంత్రి సీతక్క దిశానిర్దేశంఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై తెలంగాణ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు, కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని పా