
Oneindia Telugu12 Sept, 05:34 pm
కవితకు ఈసీ బిగ్ షాక్ - టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందేకల్వకుంట్ల కవితకు ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పేరు మార్చుకోవాలని స్పష్టం చేసింది. తెలంగాణ రక్షణ సేన పేరుపై ప్రజల నుంచి అభ్యంత రాలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ పేర