
Telugu Times20 Aug, 05:54 pm
మహారాష్ట్ర సీఎంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ముంబై పర్యటనలో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య అటవీ సంరక్షణ, వన