
AP7AM04 Sept, 11:34 pm
సౌదీలో తెలంగాణ కార్మికుడి కన్నీటి గాథ.. 12 ఏళ్ల తర్వాత విగతజీవిగా హైదరాబాద్ కుఉపాధి నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లి, పన్నెండేళ్లుగా అక్కడే చిక్కుకుపోయిన తెలంగాణ వాసి చివరకు విగతజీవిగా స్వదేశానికి చేరుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన దుబ్బల దాసు అనే వ్యక్తి జూన్ 17న రియాద