
SkyC Media12 Sept, 09:34 am
నిర్మాత బండ్ల గణేష్ కు తెలంగాణ హైకోర్టు భారీ షాక్సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ బాబు కుటుంబానికి తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జూబ్లీహిల్స్‌లోని వారి ప్రధాన ఆస్తిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం వేయడాన్ని ఉన్నత న్యాయస్థానం సమర్థిం