
TV9 Telugu12 Jun, 01:46 pm
ఇవాళే ఓటీటీలోకి వచ్చిన దృశ్యం దర్శకుడి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్ఎప్పటిలాగే ఈ శుక్రవారం (జూన్ 12) పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. సూర్య కరుప్పు (తెలుగులో వీరభద్రుడు)తో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు ఓటీటీలో సందడి