
Sakshi27 Aug, 11:44 am
కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న లిటిల్ హార్ట్స్ ’ బ్యూటీ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’, ‘లిటిల్ హార్ట్స్’, ‘హే బల్‌వంత్’ చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న తెలుగమ్మాయి శివానీ నాగారం కోలీవుడ్ ఎంట్రీ ఖరారైన సంగతి తెలిసిందే