
TV9 Telugu12 Jun, 07:49 am
గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయంHyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇప్పటికే నిర్మాణం పూర్తైనప్పటికీ కొంతమంది లబ్ధిదారులు ఇళ్లలో