
Oneindia Telugu16 Jun, 10:29 am
హైదరాబాద్ లోని ఆ రోడ్డుకు ట్రంప్ పేరు.. సీఎం రేవంత్ కీలక నిర్ణయంతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టారు. ఈ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ గా నామకరణం చేయనున్నారు. ఈ మేర