
Zee Telugu16 Jun, 02:56 am
పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో కూతురు...సముద్ర తీరంలో రొమాంటిక్ ప్రపోజల్Star Hero Daughter:బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కుటుంబంలో త్వరలో పెళ్లి సందడి మొదలుకానుంది. ఆయన దత్తపుత్రిక దిషాని చక్రవర్తి తన ప్రియుడు మైల్స్ మంట్జారిస్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన