
Telugu Times26 Jul, 10:04 am
కాకినాడ జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ట్విస్ట్కాకినాడ(Kakinada) జిల్లాలో పెను సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో అత్యంత కీలకమైన మలుపు తిరిగింది. ఈ నెల 6న చిన్నారితో పాటు అదృశ్యమై, ఆ తర్వాత అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయి