
Chitrajyothy01 Aug, 05:54 am
ప్రతి గుండెను సున్నితంగా స్పృశించిన రచయిత, దర్శకుడుసున్నితమైన హాస్యంతో సమాజాన్ని నవ్వించిన విజ్ఞాన వీచికగా, చిరునవ్వుల వెనుక భావోద్వేగాల లోతును చూపిన దర్శకుడిగా, ప్రతి గుండెను సున్నితంగా స్పృశించిన రచయితగా కె.భాగ్యరాజ్‌ను కీర్తిస్తారు సినీ ప్రేక్షకులు
