
Chitrajyothy15 Jul, 08:14 am
రజనీ సినిమాలో ఛాన్స్ పట్టేసిన రాశీఇండస్ట్రీలో ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న హీరోయిన్స్ లో రాశీ ఖన్నా (Raashii Khanna) మొదటి వరుసలో ఉంటుంది. ఊహలు గుసాగుసలాడే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకొన్న ఈ