Emo Emo Idi: ‘ఏమో ఏమో ఇది’.. మంచు కొండల్లో రోషన్, ప్రీతీ ముకుందన్ రొమాంటిక్ సాంగ్..
మీరు కూడా ఈ మెలోడీ సాంగ్ వినేయండి.. (Emo Emo Idi)
29 సెప్టెం•10TV Telugu
మీరు కూడా ఈ మెలోడీ సాంగ్ వినేయండి.. (Emo Emo Idi)
రజినీకాంత్, రామ్ కలిసి మామా అల్లుళ్లుగా ధర్మాన్ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో సిమ్రాన్, రాశీఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా రాశీఖన్నా అటు రజినీకాంత్ ఇటు రామ్ పోతినేనితో కలిసి ఫోటో దిగింది. ఈ ఫొటోతో పాటు పలు ధర్మాన్ సినిమా వర్కింగ్ స్టిల్స్ ని సోషల్ మీడియాలో పంచుకుంది.