
Movie Profile
కింగ్ (King)
Emo Emo Idi : రోషన్ మేకా, ప్రీతి ముఖుందన్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘ఏమో ఏమో ఇది’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో డా. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 30న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఏమో ఏమో ఇది అనే టైటిల్ సాంగ్ ని విడుదల చేసారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం దర్శకత్వంలో కృష్ణకాంత్ పాట రాయగా కార్ మీరు కూడా ఈ మెలోడీ సాంగ్ వినేయండి.. (Emo Emo Idi)





