
Movie Profile
కింగ్ (King)
వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు, విద్యార్థులకు సదుపాయంగా ఉండేందుకు ఈ నెల 25 శుక్రవారం రోజున సెలవును(Holiday) ప్రకటించింది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు, విద్యార్థులకు సదుపాయంగా ఉండేందుకు ఈ నెల 25 శుక్రవారం రోజున సెలవును(Holiday) ప్రకటించింది.
Holiday: తెలంగాణ రాజధాని నగరంలో అత్యంత వైభవంగా జరిగే వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శోభాయాత్రలు, నిమజ్జన వేడుకలు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంత వాతావరణంలో జరగడంతో పాటు ప్రజలకు, విద్యార్థులకు సదుపాయంగా ఉండేందుకు ఈ నెల 25 శుక్రవారం రోజున సాధారణ సెలవును(Holiday) ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు ఈ సెలవు వర్తిస్తుందని ప్రభుత్వ ప్ర
Nimisham EditorialFilm Critic & Entertainment Desk
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి