
NTV Telugu02 Sept, 04:24 am
కొత్త జీన్స్ త్వరగా పాతబడుతుందా..? అసలు కారణం మీ ఉతికే విధానమేJeans Cleaning Tips: జీన్స్ అనేది దాదాపు ప్రతి ఒక్కరి వార్డ్‌రోబ్‌లో ఉండే అత్యంత ప్రజాదరణ పొందిన దుస్తుల్లో ఒకటి. అయితే చాలామంది ప్రతి సారి వేసుకున్న తర్వాత జీన్స్‌ను వాషింగ్ మెషీన్‌లో ఉతకడం అలవాటుగా