Samayam Telugu29 Jun, 09:34 pm
ఆ హీరోయిన్ నాకు తెలుగులో కెరియర్ ఇచ్చింది.. బస్ చార్జీలకు కూడా డబ్బులండేవి కావు‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్లో కనిపించే ఈ చిన్నోడు అంటే మన తెలుగు ఆడియన్స్కి యమా ఇష్టం. మన ఇంట్లో అబ్బాయిగా కనిపించే ఈ కన్నడ కుర్రాడికి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది అంటే.. దానికి ఇల్