
Andhra Jyothy20 Jan, 03:24 am
నగల బ్యాగ్ ను పోగొట్టుకున్న బధిర అన్నాచెల్లెళ్లు.. పోలీసుల చొరవతో తిరిగి అప్పగింతహైదరాబాద్లోని తుకారాంగేట్‌లో బధిర అన్నాచెల్లెళ్లు బంగారు నగలను పోగొట్టుకున్నారు. సుమారు రూ.3 లక్షల విలువైన బంగారు నగలు, ఇతర విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్‌ను.. పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో గుర్తించ