
Telugu Times26 Jul, 09:44 am
ఉత్కంఠను కలిగించే మర్డర్ మిస్టరీ, ఇన్వస్టిగేషన్ థ్రిల్లర్ 'తత్వం' ట్రైలర్ విడుదలకొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే ఆ సినిమా చిన్నదైనా పెద్ద విజయాన్ని అందిస్తారు. ముఖ్యంగా మర్డర్ మిస్టరీ జానర్ స