
Chitrajyothy09 Sept, 04:44 am
దసరా బరిలో.. చిరంజీవి వర్సెస్ రజనీకాంత్ వర్సెస్ ధనుష్సంక్రాంతికి సినిమా సందళ్ళు బాగానే సాగినా- వేసవికి బొమ్మ నీరు గారింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ బాక్సాఫీస్ వద్ద హంగామా మొదలైంది. దాంతో అందరి చూపు దసరా సీజన్ వైపు సాగుతోంది. సంక్రాంతికి సినిమా సందళ్ళు బాగానే