Samayam Telugu30 Jan, 05:24 am
ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ కు చెక్ .. పంచసూత్రాలతో సైబరాబాద్ పోలీసుల కొత్త ప్లాన్వర్షాకాలం వచ్చిందంటే సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో ఉద్యోగులకు ట్రాఫిక్ భయం వెంటాడుతోంది. సాధారణ రోజుల్లోనే రద్దీగా ఉండే రహదారులు వర్షం పడితే నరకప్రాయంగా మారుతున్నాయి. గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సిన పరిస