
Asianet News Telugu16 Jun, 09:40 am
పాములు కాదు.. కాకులు మనుషులపై పగపడతాయా? ఎన్ని ఏళ్లు గుర్తుంచుకుంటాయో తెలుసాCrows: మనకు చాలా సినిమాల్లో పాములు మనుషులపై పగపట్టడం చూపించారు. మనలో చాలా మంది నిజంగానే పాములు మనపై పగడపడతాయి అని నమ్ముతుంటారు. కానీ, ఇందులో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలీదు కానీ.. కాకులు మాత్రం మనుషులప