
TV9 Telugu08 Sept, 02:14 am
నమ్మలేని నిజం.. ఇంత పెద్ద కెరీర్ ఉన్నా ఒక్క టీ20లోనూ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలవనిRare Records : ఫాస్టెస్ట్ ఫార్మాట్ అయిన అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఒక్క ఓవర్ లేదా కొన్ని బంతుల్లో చేసే మెరుపు ప్రదర్శన కూడా ఒక ఆటగాడిని రాత్రికి రాత్రే హీరోగా మార్చేస్తుంది. కొన్నిసార్లు కేవలం 20-30