
TV9 Telugu15 Aug, 11:24 pm
క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఒలింపిక్స్ బరిలో 6 జట్లు.. టీమిండియాతోపాటు 4 టీంలు క్వాలిఫై.. మరోలాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం కోసం క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ