Samayam Telugu19 Jun, 06:58 am
వాళ్లని అలా చూడలేకే అంత్యక్రియలకు వెళ్లలేదు.. ఆత్మీయుల మరణాలపై కృష్ణవంశీ భావోద్వేగంతెలుగు చిత్రసీమలో క్రియేటివ్ డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు దర్శకుడు కృష్ణవంశీ. 'గులాబి', 'నిన్నే పెళ్లాడతా', 'అంతఃపురం', 'ఖడ్గం' వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను భావ