
TV9 Telugu13 Sept, 09:24 pm
శ్రమ తక్కువ.. లాభం ఎక్కువ! ఇక ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్జ్యోతిష శాస్త్రంలో తృతీయ స్థానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇది ప్రయత్నానికి, తెగువకు, చొర వకు, సాహసానికి సంబంధించిన స్థానం. ఈ స్థానం బలంగా ఉన్నపక్షంలో ఆ జాతకుడు తప్పకుండా జీవితంలో శీఘ్ర పురోగతి చెందడం