Samayam Telugu11 Aug, 09:04 am
గ్లోబల్ స్టేజ్ పై జక్కన్న’ గర్జన... ఫ్రాన్స్ లో దర్శకధీరుడు రాజమౌళికి అరుదైన గౌరవంభారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి అగ్రస్థానంలో నిలుస్తారు. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఒక్క పరాజయం కూడా లేని ఏకైక అపజయమెరుగని దర్శకుడిగా ఆయన రికార్డు