
Andhra Jyothy10 Jun, 01:38 pm
పెద్ది మూవీ టికెట్ ధరల వ్యవహారం.. హోంశాఖ ముఖ్య కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ పిటిషన్తెలంగాణలో ‘పెద్ది’ సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది.ఈ సినిమా విడుదల నేపథ్యంలో టికెట్ ధరలను 10 రోజుల పాటు
