
Sakshi26 Aug, 01:24 pm
మైక్రోసాఫ్ట్ లో మరోసారి ఉద్యోగాల కోతప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోమారు భారీగా ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఖర్చులను నియంత్రించడమే లక్ష్యంగా పెట్టుకున్న కంపెనీ, త్వరలోనే కొత్త రౌండ్ లే-ఆఫ్స్‌ను ప్రకటించవచ్చని