Samayam Telugu28 Jul, 06:54 pm
వంటింటి వ్యర్థాలతో ఇంట్లోనే కంపోస్టింగ్ తయారు చేసుకోవచ్చు, ఎలాగంటేమన దేశంలోని నగరాలు ప్రతిరోజూ కొండంత తడి వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయి. మన కిచెన్‌లో వచ్చే వ్యర్థాలను డస్ట్‌బిన్‌లో వేసి మున్సిపాలిటీ చెత్త బండిలో వేసేస్తుంటాం. మన వంటింటి వ్యర్థాలు ఆ డంపింగ్‌లో కుళ్లే