
Namasthe Telangana01 Jul, 02:54 pm
బూర్గంపహాడ్ మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటనబూర్గంపహాడ్, జూన్ 22 : బూర్గంపహాడ్ మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ఆకస్మికంగా పర్యటించారు. తొలుత బూర్గంపహాడ్ గురుకుల విద్యాలయాన్ని సందర్శించి కిచెన్హెడ్, స్టోర్ రూమ్, తరగతి గదులు, వసతి గృహాలను