Samayam Telugu22 Jul, 05:54 am
జుట్టు బాగా పెరగాలంటే వెంట్రుకలు రాలడం తగ్గాలంటే.. కొబ్బరి నూనెతో మిక్స్ చేయాల్సిన పదార్థాలుమెంతులలో ప్రోటీన్లు, ఫ్లేవనాయిడ్లు, ఐరన్, నికోటినిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఎంతో సహాయపడతాయని IJPS అధ్యయనం పేర్కొంది. వీటిలో ఉండే 'లెసిథిన్' మాడుకు తేమను అందిస్త